అల్లూరి ముచ్చట్లు:
అల్లూరి జిల్లాలో మలేరియా, విశాఖలో డెంగీ, తిరుపతిలో గన్యా.
ఆసుపత్రులకు పెరుగుతున్న తాకిడి.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 7 మరణాలు.
సవ్యంగా సాగని ఫీవర్ సర్వే.. పర్యవేక్షణ లోపంతో సమస్యలు.
Tags: Surge in fever cases across several districts in AP!