చెన్నై ముచ్చట్లు:
తమిళ దర్శకుడు, నటుడు K. భాగ్య రాజ్ ఇంట్లో గుండెపోటు తో మృతి
చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని పిలుస్తుంటారు.
తెలుగులో అల్లరి నరేశ్ నటించిన పెళ్లైంది కానీ’ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు సినిమాలకు స్క్రిప్ట్
రాశారు.
Tags: Renowned actor and director K. Bhagyaraj passes away.