ఏలూరు ముచ్చట్లు:
▪️వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.
▪️కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి.
▪️ఈశాన్య-తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం.
▪️కోస్తా అంతటా 50 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులు.
Tags:Heavy rain forecast for the South Coastal region.