- విజయవాడ ముచ్చట్లు:
- సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, స్నేహితుడు సురేష్ సహకరించినట్లు గుర్తించిన సిట్ అధికారులు..
- సీఐ నాగరాజు అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని..
- సీఐ నాగరాజుకు అసిస్టెంట్‌గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్.. సీఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ దందాలు నడిపిన హెడ్ కానిస్టేబుల్ జంగం నాని..
- గన్నవరంలో సస్పెండ్, పటమటలో అక్రమాలతో హెడ్ కానిస్టేబుల్ జంగం నానిని వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు..
- ఇటీవలే కృష్ణలంక పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా జంగం నానికి పోస్టింగ్..
Tags: SIT accelerates investigation into the lock-up death case of Gade Saikrishna.