June 26, 2026
Explore
అన్నమయ్య జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

అన్నమయ్య జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

June 26, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.

Tags: District-wide Drunk-and-Drive Checks in Annamayya District