వినుకొండముచ్చట్లు:
వినుకొండ డిపో బస్సు కండక్టర్ వీరంగం.. మద్యం మత్తులో ఉండి ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని ప్రయాణికుల తోటి బూతులతో వీరంగం….
వినుకొండ నుంచి దోమల గూడెం వెళుతున్నటువంటి బస్సు లో నీ కండక్టర్ ఆడవారి పట్ల మరియు ప్యాసింజర్ పట్ల దుర్సుగా ప్రవర్తించడం.
ఆడవారితో అసభ్య పదజాలం వాడటం వంటి చేస్తున్నారని బస్సులోని ప్రయాణికులు తెలియజేయడం జరిగింది కండక్టర్ డ్యూటీ టైం లో మద్యం సేవించి ఉన్నట్లు ప్యాసింజర్ చెప్తున్నారు.
దీనిపై ఆర్టీసీ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు తెలిపారు.
Tags: Vinukonda depot bus conductor goes on a rampage.