తమిళ సర్కారు కొత్త పథకం..
అమరావతిముచ్చట్లు:
- ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టబోయే పిల్లలకు ఒక్క గ్రామ్ బంగారు ఉంగరం కానుక
- ఈ మేరకు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం విజయ్ సర్కార్
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకూ ‘తాయ్ మామన్ తంగ మోతిరం తిట్టం’ పథకం కింద ఒక గ్రాము బంగారం బహుమానం
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సాహించడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడి
- ఇప్పటికే దీనికి సంబంధించిన GO విడుదల.. ఈ పథకం కోసం ప్రతియేటా రూ. 755.83 కోట్ల ఖర్చు
Tags: A ‘gold ring’ for every newborn child.