హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా తగ్గాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,780 పతనమై రూ.1,40,130కి చేరింది.
22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,550 తగ్గి రూ.1,28,450 పలుకుతోంది.
కేజీ సిల్వర్ రేటు రూ.10,000 తగ్గి రూ.2,30,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
Tags: Gold and silver prices have dropped significantly.