June 23, 2026
Explore
27న ఉచిత కంటి వైద్యశిబిరం

27న ఉచిత కంటి వైద్యశిబిరం

June 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 27న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ శంకర్‌నేత్రాలయ వారిచే ప్రతి నెల నిర్వహిస్తున్న రీతిలో ఉచిత వైద్యశిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని , చికిత్సలు చేసుకోవాలని ఆయన కోరారు.

Tags:Free Eye Camp on the 27th