మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ దొంగలించి, డబ్బులు కాజేసి హుండీ వ్యాసగుడి వద్ద వదిలేసి పారిపోయిన దొంగలు
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Tags: Major theft at Basara temple