June 22, 2026
Explore
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

June 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని పలు ప్రాంతాలలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోమవారం హెల్త్ అసిస్టెంట్‌ తేజోమూర్తి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తు కరపత్రాలు పంపిణీ చేశారు.

Tags; Measures must be taken to control mosquitoes.