పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌లో మిగిలిపోయిన సీట్ల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేయాలని ప్రిన్సిపాల్ రమ ఒక ప్రకటనలో కోరారు. సోమవారం ఆమె ప్రకటన విడుదల చేస్తూ 6, 7, 8, 9 తరగతులలో సీట్లు మిగిలి ఉందన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేయాలన్నారు. ఈనెల 24న ఎంట్రన్స్ పరీక్ష ఉదయం 9:30 గంటలకు స్కూల్‌లో నిర్వహించడం జరుగుతుందన్నారు.
Tags: Apply for admission to the Model School.