పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఎస్‌కె.అన్నార్ నియమితులైయ్యారు. శుక్రవారం ఆయన పదవి భాధ్యతలు చేపట్టారు. నెల్లూరులోని డికెడబ్యూజ్లి కాలేజిలో రసాయనశాస్త్ర విభాగంలో ఆయన పనిచేశారు. బదిలీపై శుభారాం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్, అధ్యాపకులు సన్మానించి, స్వాగతం పలికారు.
Tags; Annar as Degree College Principal