June 19, 2026
Explore
సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు..!

సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు..!

June 19, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో సమన్లు.

ఈ నెల 15వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని అల్లు అర్జున్‌కు సమన్లు.

ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ-11 నిందితుడిగా చేర్చిన చిక్కడపల్లి పోలీసులు.

అల్లు అర్జున్‌తో పాటు, మరో 19 నిందితులకు సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు.

Tags: Nampally Court summons film actor Allu Arjun!