కృష్ణా ముచ్చట్లు:
గుడివాడ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కిరీటం మాయం వ్యవహారంపై ఏపీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సీరియస్..!
దేవస్థానాన్ని స్వాధీనం చేసుకుంటామన్న ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్.
మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని పబ్లికేషన్ చేస్తామని ప్రకటన.
Tags: Crown goes missing from Gudivada Kalyana Venkateswara Swamy Temple.