తూర్పు గోదావరి ముచ్చట్లు:
తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు.
అయితే, తాజాగా పెంపుడు కుక్కకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం 11:50 గంటల తర్వాత కుక్క కూడా కనిపించకుండా పోయింది.
మధ్యాహ్నం 1:02 గంటలకు ఆలయం వద్ద అది ఆందోళనగా తిరుగుతున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది.
ఆ తర్వాత మూడు రోజులు కుక్క ఎటు వెళ్లిందో తెలియరాలేదు.
కుక్క పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది.
Tags: New angle in the Gyaneshwari case: Pet dog spotted on CCTV.