June 18, 2026
Explore
కామాంధుల వేధింపులకు.. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ బలి

కామాంధుల వేధింపులకు.. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ బలి

June 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చిన అమూల్య.. షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు

కెరీర్ సాఫీగా సాగుతుండగా.. ఆమె బాత్రూం వీడియోలు తీసి నరకం చూపించిన కామాంధులు

తమ కోరిక తీర్చాలని.. లేదంటే వీడియోలు లీక్ చేస్తామని 6 నెలల నుంచి నిందితుల బ్లాక్‌మెయిల్

చివరికి నిందితుల వేధింపులు భరించలేక.. ఆత్మహత్యకు పాల్పడిన అమూల్య శ్రీ

సూసైడ్‌కి ముందే పోలీసుల్ని ఆశ్రయించినా.. పట్టించుకోకపోవడంతో అమూల్య బలవన్మరణం

కన్నీరుమున్నీరవుతున్న తల్లి.. నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు

అయితే.. ఘటన జరిగి 10 రోజులవుతున్నా ఇంతవరకు నిందితుల్ని పట్టుకోని పోలీసులు

నిందితుల్లో నలుగురు అబ్బాయిలు సహా ఒక అమ్మాయి కూడా ఉందని సమాచారం

Tags; Short film actress Amulya Sri falls victim to harassment by lust-crazed men.