అమరావతిముచ్చట్లు:
ఉదయం 11:55 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరు.
మధ్యాహ్నం 12:15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల హెలిప్యాడ్‌కు చేరిక.
12:15 నుంచి 12:25 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల స్వాగత కార్యక్రమం.
12:30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని పరిశీలన.
12:30 నుంచి 12:45 వరకు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన.
12:50 గంటలకు రైతులతో ముఖాముఖి కార్యక్రమ వేదికకు చేరిక.
12:50 నుంచి 01:20 వరకు రైతులతో ప్రత్యక్షంగా చర్చలు, సమస్యలపై అవగాహన.
01:25 నుంచి 02:10 వరకు రిజర్వ్ సమయం.
02:15 గంటలకు కేడర్ సమావేశ వేదికకు చేరిక.
02:15 నుంచి 03:45 వరకు టీడీపీ కేడర్ సమావేశంలో పాల్గొనడం.
03:50 గంటలకు ప్రజావేదిక సమావేశ ప్రాంగణానికి చేరిక.
03:50 నుంచి 05:45 వరకు ప్రజావేదిక సమావేశంలో పాల్గొని ప్రసంగం.
05:55 గంటలకు లింగంగుంట్ల హెలిప్యాడ్‌కు చేరిక.
06:00 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం.
06:20 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరిక.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన, రైతులతో ముఖాముఖి, టీడీపీ కేడర్ సమావేశం, ప్రజావేదిక సభ వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Tags; CM Chandrababu Naidu’s Tour Schedule – June 20, 2026