అమరావతి ముచ్చట్లు:
పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే నెం.1 ఆంధ్రప్రదేశ్.
కస్తూరిబా హాస్టళ్లలో బాలికలకు పూర్తిస్థాయి బెడ్స్ ఏర్పాటు చేయండి.
జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు కిట్స్ పంపిణీ.. అనాథ పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, హాజరుపై ప్రత్యేక దృష్టి.
తెలుగు అకాడమీ పుస్తకాలు ఇక ఆన్‌లైన్‌లో.. మాతృభాషను విస్మరించొద్దు.
: మంత్రి నారా లోకేష్
Tags: Minister Nara Lokesh holds a review meeting with Education Department officials.