June 17, 2026
Explore
గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి

June 17, 2026 | Andhra Pradesh

దువ్వూరు ముచ్చట్లు:

కడప -కర్నూల్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి..

దువ్వూరు మండలం బయనపల్లి సమీపంలో వాహనం జింకను ఢీకొనడంతో మృతి చెందింది..

స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

Tags: Deer dies after being hit by an unidentified vehicle.