June 17, 2026
Explore
మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేష్ సవాల్..!

మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేష్ సవాల్..!

June 17, 2026 | Andhra Pradesh

పులివెందుల ముచ్చట్లు:

జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నాను.. గొడ్డలి పార్టీ నేతల్లా నేను బురదచల్లి పారిపోయే రకం కాదు.

డీఎస్సీపై అనుమానాలుంటే, ఇక్కడే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా.. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవాళ్లు చర్చకు రావాలి.

జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలు ఆపలేరు.. మేం సాక్షి క్యాలెండర్ కాకుండా నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం.

ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించి ఉంటే.. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అర్థమవుతాయి.

: మంత్రి నారా లోకేష్

Tags: Minister Nara Lokesh challenges former CM and Pulivendula MLA Y.S. Jagan!