June 17, 2026
Explore
వీడని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్

వీడని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్

June 17, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

జ్ఞానేశ్వరి అదృశ్యమై 12 రోజులు గడుస్తున్నా…దొరక‌ని ఆచూకీ

జ్ఞానేశ్వరి ని అడవి జంతువులు దాడి చేశాయన్న కోణంలో యానిమల్ ట్రాప్ వేసిన పోలీసులు

జ్ఞానేశ్వరి కంచె దాటిందని అనుమానిస్తున్న చోట రెండు ఆట బొమ్మలు పెట్టిన పోలీసులు

జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న చిట్టడవిలో అడవి జంతువులు లేవని చెబుతున్న పోలీసులు.

కిడ్నాప్‌ కోణం లో కొనసాగుతున్న పోలీస్ విచారణ

Tags: Little Jnaneswari’s missing case remains unsolved.