తిరుమలముచ్చట్లు:
ఒంగోలుకు చెందిన విజన్ ఆటోమొబైల్స్ సంస్థ అధినేత మంగళవారం టిటిడి శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ 10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కి విరాళం డీడీని అందజేశారు..
Tags; ₹10 lakh donation to TTD…