June 16, 2026
Explore
మదనపల్లెలో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

మదనపల్లెలో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

June 16, 2026 | Uncategorized

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీలో, మంగళవారం రాత్రి ఎగువ కురుమొక్కకు చెందిన టైలర్ భార్గవి మెడలో దొంగ బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీంతో వన్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags; Gold chain stolen from woman’s neck in Madanapalle