June 16, 2026
Explore
శ్రీవారికి రూ.4 లక్షలు ఆదాయం

శ్రీవారికి రూ.4 లక్షలు ఆదాయం

June 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కోనేటి వద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో మంగళవారం హుండిలెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి రూ.4 లక్షలు ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీలో భక్తులు 70 రోజులు సమర్పించిన కానుకలను లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Tags: Rs. 4 lakh income for Srivaru