పుంగనూరుముచ్చట్లు:
స్థానిక ఎన్‌ఎస్.పేటకు చెందిన అక్రమ్ గత రెండు రోజుల క్రితం గుజరాత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. సోమవారం బాధిత కుటుంబ ఎన్‌ఎస్.పేటలో నిరసన తెలిపారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరు ఒంటిపై పెట్రోలు పోసుకుని బాధిత కుటుంభానికి న్యాయం చేయాలంటు నిరసన తెలిపారు. సీఐ సుబ్బరాయుడు బాధిత కుటుంబంతో చర్చించి నిరసన విరమింప చేశారు.
Tags: Protest by dousing oneself with petrol