పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఎంసివి డిగ్రీ కళాశాలలో ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో మంగళవారం అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు.
Tags: Awareness about fire accidents