అమరావతిముచ్చట్లు:
అక్కను వేధిస్తున్న వారిని ప్రశ్నించినందుకు, వైసీపీ హయాంలో దారుణ హత్యకు గురైన అమర్‌నాథ్ గౌడ్.
2023 జూన్ 15న బాలుడిని కొట్టి, కట్టేసి సజీవ దహనం చేశారన్న ఆరోపణలు.. నిందితులను అప్పటి వైసీపీ ప్రభుత్వం రక్షించేందుకు ప్రయత్నించిందని మంత్రి లోకేష్ విమర్శ.
“బీసీలపై జగన్ కక్షకు అమర్‌నాథ్ ఘటన నిదర్శనం” అంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్య.
అమర్‌నాథ్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని.. అమర్‌నాథ్ గౌడ్‌ను స్మరించుకున్న మంత్రి నారా లోకేష్.
Tags: Three years since the murder of BC boy Amarnath Goud!