June 16, 2026
Explore
ఆఖరికి రెడ్ మిర్చీ కూడా కల్తీ.. చైనా నుంచి రిటర్న్

ఆఖరికి రెడ్ మిర్చీ కూడా కల్తీ.. చైనా నుంచి రిటర్న్

June 16, 2026 | Andhra Pradesh

చైనా ముచ్చట్లు:

గుంటూరు రెడ్ మిర్చిలో భారీ మొత్తంలో మెథామిడోఫాస్ (పురుగుల మందు) గుర్తింపు

దీంతో చైనాకు ఎగుమతి చేసిన రెడ్ మిర్చీని భారత్‌కు వెనక్కు పంపించిన వైనం

అలాగే.. ఎగుమతిదారుల లైసెన్సులు కూడా రద్దు చేసిన అధికారులు

గుంటూరు వాసులు ఇలాంటి కల్తీ రెడ్ మిర్చీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు

Tags; Even red chillies are adulterated—returned from China.