June 16, 2026
Explore
పదోన్నతి పొందిన పలువురు అదనపు ఎస్పీలకు పోస్టింగులు..!

పదోన్నతి పొందిన పలువురు అదనపు ఎస్పీలకు పోస్టింగులు..!

June 16, 2026 | Uncategorized

అమరావతి ముచ్చట్లు:

అనకాపల్లి అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా కె.వి.మహేష్, అదనపు ఎస్పీ (ఈగల్)గా చొక్కా శ్రీనివాసరావు, విశాఖ అదనపు డీసీపీగా పి.రామచంద్రరావు నియామకం.

అనంతపురం అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా ముత్యాల నాగభూషణం, తిరుపతి అదనపు ఎస్పీ (శాంతిభద్రతలు)గా జె.బాబు ప్రసాద్ నియామకం.

తిరుపతి అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా ఆర్ల శ్రీనివాసులు, తిరుపతి అదనపు ఎస్పీ (క్రైమ్)గా డి.బాలచంద్రారెడ్డి నియామకం.

Tags: Postings for several promoted Additional SPs!