అనంతపురం ముచ్చట్లు:
దుండగులు సిగ్నల్ వైర్లు కత్తిరించడంతో, తురకపల్లి వద్ద ఆగిన బెంగళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్.
ఆగిన రైలులోకి చొరబడి S2, S4, S7 బోగీల్లో దొంగతనం చేసిన దుండగులు.
చోరీ ఘటనపై కాచిగూడలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.
Tags: Midnight train robbery near Turakapalli railway station, close to Gooty!