అమరావతి ముచ్చట్లు:
రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెల 26తో ముగియను న్నందున 27వ తేదీ నుంచి మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
Tags; Extension of the 5-day work week system for employees in the Amaravati region.