June 16, 2026
Explore
మిస్సింగ్ కేసు.. చిన్నారిని జంతువులు లాక్కెళ్లాయా? అనే కోణంలో దర్యాప్తు

మిస్సింగ్ కేసు.. చిన్నారిని జంతువులు లాక్కెళ్లాయా? అనే కోణంలో దర్యాప్తు

June 16, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపులు కొనసాగుతున్నాయి.

అయితే చిన్నారి మిస్సింగ్ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిన్నారి తోట వైపు నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డైంది.

కాబట్టి కిడ్నాప్ అయ్యే అవకాశాల్లేవు.

చిన్నారి బరువు తక్కువ ఉంటుంది కాబట్టి క్రూర జంతువులు లాక్కెళ్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం అవుతోంది.

కాగా, చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని ఎస్పీ బిందు మాధవ్ ప్రకటించారు.

Tags: Missing child case: Investigation underway into the possibility that animals dragged the child away.