నెల్లూరు ముచ్చట్లు:
సంగం మండలంలోని దువ్వూరులో సోమవారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది.
విశ్రాంత సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు చీరాల మధుసూదన్‌రావు (65), ఆయన భార్య రత్నావళి (60), కుమారుడు సాయిసుకృత్ (26) బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజాగా ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాము శారీరకంగా, మానసికంగా బలహీనులమయ్యామని, కుమారుడు అమాయకుడని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు.
దీనికి ఎవరూ బాధ్యులు కాదని మధుసూదన్‌రావు లేఖలో పేర్కొన్నారు.
Tags: Teacher’s family suicide… facts come to light.