రాజస్థాన్ ముచ్చట్లు:
. జాతీయవాదిని అంటూ నిందితుడి వింత వాదన
రాజకీయాల్లో భౌతిక దాడుల ట్రెండ్ పెరుగుతోంది.
ఇందుకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఘటన నిదర్శనం.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై బహిరంగంగా దాడి జరిగింది.
దాడి చేసిన వ్యక్తి, తాను స్వచ్ఛమైన జాతీయవాదిని అని, అభిజిత్ దీప్కే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందున గుణపాఠం చెప్పడానికే దాడి చేశానని, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ‘జిహాదీ భావజాలం’ ఉందని ఆరోపించాడు.
అభిజిత్ దీప్కే మాత్రం సంయమనం పాటిస్తూ, హింసకు పాల్పడకూడదని మద్దతుదారులకు సూచించారు.
Tags: Attack on ‘Cockroach Party’ leader Abhijit Deepke.