June 14, 2026
Explore
అమ్మాయితో ప్రేమ.. ఆంటీతో సహజీవనం.. చివరికి!!!

అమ్మాయితో ప్రేమ.. ఆంటీతో సహజీవనం.. చివరికి!!!

June 14, 2026 | Andhra Pradesh

పాలకొండ ముచ్చట్లు:

మన్యం జిల్లా పాలకొండలో మాజీ వాలంటీర్ బిడ్డిక ఉషారాణి (32) హత్య కేసులో నిందితుడు భువనేశ్వర్ను మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉషారాణిని ప్రేమిస్తూనే, ఇద్దరు పిల్లలున్న స్టాఫ్ నర్సు కృపారాణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి పెళ్లి చేసుకోవాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతో.. కృపారాణి, తేజేశ్వరరావులతో కలిసి ఉషారాణికి నిద్రమాత్రలు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి, ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. చేతులను కట్టేసి అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు.

Tags:Love with a young woman… a live-in relationship with an older woman… and in the end!!!