June 14, 2026
Explore
బోయకొండ గంగమ్మచండీ హోమం

బోయకొండ గంగమ్మచండీ హోమం

June 14, 2026 | Andhra Pradesh

చౌడేపల్లి ముచ్చట్లు:

చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు అనగా 14-06-2026 వ తేది అమావాస్య సందర్భముగా చండీ హోమం నిర్వహించడము జరిగినది. సదరు చండీ హోమము నందు ఇద్దరు దంపతులు పాల్గొని వారి అభీష్ట సిద్ధి కొరకు హోమము చేయడము జరిగినది. వీరికి దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరం శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి తీర్థ ప్రసాదములు అందజేసినారు.

Tags:Boyakonda Gangamma Chandi Homam