June 14, 2026
Explore
రాయచోటి డివిజన్ వర్షపాతం వివరాలు

రాయచోటి డివిజన్ వర్షపాతం వివరాలు

June 14, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:


మి.మీ లలో
మండలం వర్షపాతం
గాలివీడు 136.2
చిన్నమండెం 14.4
సంబేపల్లె 15.2
రాయచోటి 26.8
ఎల్.ఆర్.పల్లె 38.0
రామాపురం 16.0
డివిజన్ మొత్తం246.6
గాలివీడు మండలంలో అత్యధికంగా 136.2 మి.మీ వర్షం నమోదైందని ఆదివారం ఉదయం రాయచోటి డివైఎస్ఓ రామ్మోహన్ నాయక్ తెలిపారు.

Tags: Rainfall details for Rayachoti division