అమరావతిముచ్చట్లు:
అదనంగా 15 నిమిషాలు పెంచిన ఎన్‌టీఏ.. మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష.. నాలుగుకు పెరగనున్న రఫ్ వర్క్ పేజీలు.. ఎడమ చేతివాటం విద్యార్థులకు అనుకూలంగా బుక్‌లెట్ డిజైన్.. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు పక్కాగా ఏర్పాట్లు..
Tags: NEET exam duration extended…