June 13, 2026
Explore
శబరిమల ఆలయం రేపు తెరుచుకోనుంది.

శబరిమల ఆలయం రేపు తెరుచుకోనుంది.

June 13, 2026 | Andhra Pradesh

కేరళం ముచ్చట్లు:

మిథున మాస పూజల కోసం రేపు సాయంత్రం 5 గంటలకు గుడిని తెరవనున్నారు.

పూజలు ముగిసిన అనంతరం ఈ నెల 19వ తేదీ గుడిని మళ్లీ మూసేయనున్నారు..

Tags: The Sabarimala temple is set to open tomorrow.