June 13, 2026
Explore
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక పిల్ల దుర్మరణం

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక పిల్ల దుర్మరణం

June 13, 2026 | Andhra Pradesh

ప్రకాశం ముచ్చట్లు:

అద్దంకి మండలంలోని రేణింగవరం రోడ్డుపై, జార్లపాలెం సమీపంలో శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక జింక పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న ఈ మార్గంలో వాహనదారులు అప్రమత్తంగా, నెమ్మదిగా ప్రయాణించాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. అధిక వేగం వల్లే వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags; Fawn killed after being hit by an unidentified vehicle.