June 13, 2026
Explore
సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన యువకుడు

సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన యువకుడు

June 13, 2026 | Andhra Pradesh

  • బాపట్ల ముచ్చట్లు:
  • బాపట్ల జిల్లా రామాపురం సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన యువకుడు…
  • తక్షణం స్పందించి యువకుడిని రక్షించిన బాపట్ల జిల్లా పోలీసులు…
  • యువకుడి ప్రాణాలను రక్షించేందుకు పోలీసు సిబ్బంది స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేసిన యాత్రికులు….
  • యాత్రికుల భద్రతే మా ప్రాధాన్యత..
  • యాత్రికుల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ పలు సూచనలు, హెచ్చరికలు చేస్తోంది…
  • పోలీసుల సూచనలు అతిక్రమించి ప్రమాదాలకు గురికావద్దు…
  • జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్….

Tags;Young man meets with an accident at the seashore.