అమరావతి ముచ్చట్లు:
మధ్యాహ్నం 2 గంటలకు తాజ్ ప్యాలెస్‌లో జరిగే ‘రైసినా డైలాగ్’ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ – అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు.
సదస్సుకు హాజరుకానున్న ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాల ప్రతినిధులు.
‘జియో పాలిటిక్స్ – జియో ఎకనామిక్స’ అంశం ఆధారంగా సదస్సులో చర్చలు.
‘సాంకేతికత – సుపరిపాలన – భవిష్యత్తు’ అంశాలపై కీలక ఉపన్యాసం చేయనున్న సీఎం చంద్రబాబు.