విశాఖ ముచ్చట్లు:
ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన NHRC.
సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించలేదని కార్మిక సంఘాల విమర్శలు.
స్టీల్‌ప్లాంట్ ప్రమాద ఘటనపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి NHRC నోటీసులు.
Tags: NHRC expresses outrage over the Visakha Steel Plant accident!