June 11, 2026
Explore
ఏ.ఆర్ డి.ఎస్పీ గా పదవీ భాద్యతలు చేపట్టిన  వి.జె. రామ కృష్ణ.

ఏ.ఆర్ డి.ఎస్పీ గా పదవీ భాద్యతలు చేపట్టిన వి.జె. రామ కృష్ణ.

June 11, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా నందు విధులు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లా ఏ.ఆర్ కు డి.ఎస్పీ గా బదిలీ పై వచ్చి ఈరోజు ఉదయం తన కార్యాలయములో పదవీ బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జిల్లా ఎస్పీ తుషార్ డూడి,ని జిల్లా పోలీస్ కార్యాలయము నందు పూలమొక్క ఇచ్చి మర్యధపుర్వకంగా కలిసారు.ఏ.ఆర్ కు డి.ఎస్పీ వి.జె. రామ కృష్ణ గ్రే హౌండ్స్, కడప, ఆక్టోపస్ లో విధులు నిర్వహించి అన్నమయ్య జిల్లా నుండి చిత్తూరు కు బదిలీ పై వచ్చారు.

Tags:V.J. Rama Krishna assumed charge as A.R. DSP.