ఇరాన్ ముచ్చట్లు:
ఇరాన్ పై దాడులు చేస్తామన్న కొన్ని గంటల్లోనే దాడులకు దిగిన అమెరికా.
టెహ్రాన్ ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న యూఎస్ సెంట్రల్ కమాండ్.
క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక లక్ష్యాలపై దాడులు చేస్తున్న అమెరికా.
ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు అంటున్న అమెరికా సైన్యం.
Tags;The US military has launched massive attacks on Iran.