June 10, 2026
Explore
కిమీరాకి గోల్డ్ మెడల్ బహుమతి

కిమీరాకి గోల్డ్ మెడల్ బహుమతి

June 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని పెద్దఅలసాపురం గ్రామానికి చెందిన డాక్టర్‌ కిమీరాఅంబటికి పిహెచ్‌డిలో గోల్డ్ మెడల్ బహుకరించారు. ఆంధప్రదేశ్‌ గవర్నర్‌ చేతులు మీదుగా ఆమె తిరుపతిలో బుధవారం గోల్డ్ మెడల్ అందుకుంది. డాక్టర్‌ కిమీరాఅంబటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కాన్వకేషన్‌లో భాగంగా హోమ్ సైన్స్ విభాగంలో పిహెచ్‌డి గోల్డ్ మెడల్అందుకుంది. ఆమె గోల్డ్మెడల్‌ అందుకున్న నేపధ్యంలో హోమ్ సైన్స్ విభాగాధిపతులు, కుటుంబ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:Gold medal prize for Kimira