అమరావతిముచ్చట్లు:
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) హడావుడి నడుమ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కాట్జూ సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.
‘ఇష్క్ కరో పార్టీ’ (ఐకేపీ) పేరిట ఆయన సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఇది కేవలం వ్యంగ్యంగా పెట్టిన పేరు కాదని.. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, బాలల్లో పౌష్టికాహార లోపం వంటి తీవ్రమైన సమస్యలపై పోరాడటమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించా.
Tags: A new party in the country to rival ‘Cockroach’!