మార్కాపురం జిల్లా ముచ్చట్లు:
2017లో కంచర్ల శ్రీనివాసులు హత్య కేసులో నిందితులకు యావజ్జీవ జైలుశిక్ష.
నేరం రుజువు కావడంతో, 13 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి.
2017లో పొదిలి మండలం, రాజుపాలెం సమీపంలో పాత కక్షల నేపథ్యంలో హత్య.
Tags: Life imprisonment for 13 people in a murder case!