ఢిల్లీ ముచ్చట్లు:
కాసేపట్లో, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA సమావేశం.
ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై తీర్మానం చేయనున్న NDA నేతలు.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ.
రాజకీయ వ్యూహాలు, NDA భాగస్వామ్య పార్టీల పాత్ర, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించే అవకాశం.
Tags: CM Chandrababu has reached Delhi.